Sleep With An Open Mouth
Must Read

నోరు తెరిచి నిద్రపోవడం అలవాటు ఉన్నవారు జర జాగ్రత్త

Reason 1

దుర్వాసన:
నోరు తెరిచి పడుకోవడం వలన శ్వాస కూడా నీటిద్వారా తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల నోటిలోని లాలాజలం తగ్గిపోయి నోరు పొడిబారుగా ఐపోతుంది. నోరు పొడిబారుగా అవ్వడం వలన దంతాల పై ఉండే రక్షణ పొర తొలగిపోతుంది. మరియు నీటి వ్యస్థను సక్రమంగా నడిపే బాక్టీరియా కూడా చనిపోతుంది. దీని కారణంగా నోటి దుర్వాసన కూడా ఎక్కువ అవుతుంది.