These simple tips can stop Hair fall
Beauty Tips

జుట్టు రాలటాన్ని ఈ సింపుల్ చిట్కాతో ఆపేయొచ్చు!

 

జుట్టు రాలడం ఇది అందరికీ పెద్ద సమస్య. ఎవరికైనా సరే జుట్టే అందం. అందుకే జుట్టు రాలుతుంటే ఎంతో బాధ పడిపోతూ ఉంటారు. దాని కోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఆ సమస్య పోతుందో లేదో తెలీదు. కానీ ఈ సులువైన హోం రెమిడీతో ఎటువంటి ఖర్చూ లేకుండానే జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. మీరు నిత్యం ఉపయోగించే షాంపూలో ఈ మూడు పదార్థాలను కలిపి స్నానం తల చేస్తే సరిపోతుంది. కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు.