Must Read

భోజనం తరువాత చేయకూడని పనులు

Bad Habit 1

1. ధూమపానం

బోజనం చేసిన తరువాత పొగతాగ కూడదు. బోజనం చేసిన తరువాత తాగడం వలన ఒక సిగరెట్‌ పది సిగరెట్స్‌ తో సమానం. అందువల్ల బోజనం చేసిన తరువాత సిగరెట్‌ తాగడం మంచి పద్ధతి కాదు. అందువల్ల ఈ అలవాటు ఉన్నవారు మానుకోవడం మంచిది. సిగరెట్‌ ఎప్పుడో ఒకసారి సరదాగ కాల్చేవారికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాని అదే అలవాటు గా మార్చుకుంటే మాత్రం క్యాన్సర్‌ బారిన పడకతప్పదు అంటున్నారు నిపుణులు.